అక్షరమాల

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
  • క్షరము.
బహువచనం
  • అక్షరమాలలు.

అర్థ వివరణ[మార్చు]

అక్షరం అంటే చెరిగిపోనిది.

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
అక్షరమాల
అచ్చులు
  • అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
హల్లులు
  • క ఖ గ ఘ ఙ .
  • చ ఛ జ ఝ ఞ .
  • ట ఠ డ ఢ ణ .
  • త థ ద ధ న .
  • ప ఫ బ భ మ .
  • య ర ల వ శ ష స హ ళ క్ష ఱ .

పద ప్రయోగాలు[మార్చు]

  • అక్షరమాల పుణ్యమా అని నేను తెలుగులో చాలా విషయాలు వ్రాయగలను.

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=అక్షరమాల&oldid=290920" నుండి వెలికితీశారు