అక్షుణ్ణము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.విణ.
- వ్యుత్పత్తి
వ్యు. 1. న + క్షుద (= చూర్ణనే) + క్త. (కృ.ప్ర.) వ్యు. 2. న + క్షుణ్ణమ్. (న.త.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. పగులఁగొట్టఁబడనది. 2. గెల్వఁబడనది. 3. నలఁగనిది. 4. బాగుగా నేర్వనిది. 5. అనుభవము లేనిది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు