అఖర్వము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విస్తారమైన అని అర్థము......బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
- సం.విణ.1. పొట్టిది గానిది;2. అధికము ....ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
- సం.విణ.1. పొట్టి కానిది.2. గొప్పది.3. విస్తృత మైనది. వ్యు. న + ఖర్వమ్. (న.త.)....ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు