అఖిలాండము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేష్యం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నలుబది రోజులు ఆరకుండ వెలిగెడు దీపము. (చి) [మ్రొక్కుబడి ఉన్నవారు దేవాలయములందు వెలిగింతురు.]
- భూమి
- దేవాలయములో దేవుని యెదుట ఎల్లప్పుడు వెలుగు దీపము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయము ముందు [బయట] వున్న అఖిలాండము వద్దనే కొబ్బరికాయలు కొట్టవలెనని నియమము కలదు.
- "వైరి మదాంధకారమున కఖండదీపముగఁ జేసి." [నిర్వ-1-30]
- "కడునర్థితోడ నఖండదీపంబు, లెడపక నిత్యవేయేసి ముట్టింప." [బసవ-4ఆ.]