అగచాట్లు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కష్టములు అని అర్థము/
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అవస్థలు, తిప్పలు [కళింగ మాండలికం]
- కష్టాలు, తిప్పలు [తెలంగాణ మాండలికం]
- కల్లేట్లు, కష్టాలు, తిప్పలు [రాయలసీమ మాండలికం]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "వ. దైవమా, యిటువంటి యగచాట్లు పగవారికైనన్ దగవుసుమీ యని కన్నీరు నించువారును." ఉ.రా. ౬,ఆ. ౩౪౩.
- "వ. నిర్లజ్జనై యెట్లు మాటలాడుదు నను భయంబునన్ బొడము స్వేదకంపంబులతో నిన్నియగచాట్లకు లోనయ్యుఁ దనవలెఁ బ్ర్రాణంబుపై నాసం బూనిన మానవతులు గలరే." ఉ.రా. ౮,ఆ. ౮౧
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]