అగడుగాకి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.విణ.

వ్యుత్పత్తి
వ్యు. అగడు + కాకి - నుగాగమాది. (కర్మ.స.) కాకివలె పరుషముగా అల్లరి చేయువాఁడు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అల్లరి చేయువాఁడు. /వదరుబోతు./

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

అల్లరి చేయువాడు, ఆకతాయ, తుంటరి.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అగడుగాకి&oldid=888498" నుండి వెలికితీశారు