అగడుపడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ.

ద్వ.అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. నిందపడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

అగుడుపడు

సంబంధిత పదాలు

కలతనొందు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పద్యంలో పద ప్రయోగము."క. బెగడువలదనుచు బెట్టిద, మగు నెవ్వగ నగడుపడుచు నాఁడుపడుచులే, పగవారికివలదన నా, పగవారికి నేలయొసఁగెఁ బద్మజుఁడనుచున్‌." వసు. 6వ, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అగడుపడు&oldid=888490" నుండి వెలికితీశారు