అగడుసేయు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ/దే.స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నిందించు/ నిరాకరించు, నిరసించు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నిందించు;............"తే. మగువ కావున నిపుడు నన్నగడుసేసి, యేమి పన్నెనొ." పంచ.నా.౪,ఆ. ౪౬;
- నిరాకరించు, నిరసించు............."వ. వేదంబు ప్రమాణంబు గాదనియును నాగమంబుల నగడుసేసియు ధర్మంబుల మర్మంబు లుచ్చిపోనాడియు." నై.౭,ఆ. ౮౮.