అగతా
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బయానా. ఏదైనా వస్తువు కొనదలచుకొని, దాని వెలకు సరిపోయే మొత్తం వెంటనే లేనప్పుడు, పూర్తి మొత్తం చెల్లించిన తర్వాతే వస్తువును తీసుకునే ఒప్పందంమీద, వస్తువును మరొకరికి అమ్మకుండా ఉండేందుకు గాను ఇచ్చే నమ్మక రుసుం/పాక్షిక మూల్యంను అగతా లేక బయానా అంటారు. మంగళవాద్యబృందాలు, విందుభోజనాలను అమర్చే బృందాలు మొదలయిన వారికి కూడా ఈ అగతా పద్ధతి వాడుకలో ఉంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు