అగదంకారుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అగదం(=రోగము లేని స్థితిని)+కారుడు(=కలిగించేవాడు).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంస్కృతంలో గదం అంటే రోగం. అగదం అంటే రోగం లేకపోవడం, ఆరోగ్యం. అగదంకారుడు అంటే ఆరోగ్యం కలిగించేవాడు, వైద్యుడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు