అగపడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
అకర్మకక్రియ.
- వ్యుత్పత్తి
అగ్గము+పడు.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- లోబడు, చిక్కు./ దృశ్యమగుట/కనబడుట... ఉదా: రేపు అగుపడు అనగా రేపు కనబడు అని అర్థము./ఉదా: నా ఆవు తప్పిపోయింది నీకేమైనా అగపడిందా? అని అంటుంటారు.
- కంటబడు,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- దొరకు
- తెలియు, ఎఱుకపడు
- కనఁబడు. (ఎక్కువ ప్రచారంలో ఉన్న అర్థం).
- కలుగు, సంభవించు.
- సంబంధిత పదాలు
అగుపడు/ కనబడు/ అగుపడలేదు/ అగుపించాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]రేపు ఒకసారి అగుపడు చిన్న పని వున్నది.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]- వానికి కండ్లు అగుపడవు
- ఉన్నది ఒకటి అగుపడేది ఒకటి
- నేను చెప్పినది వాడికి అగుపడలేదు