అగపాటు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
ద్వ.వి. (అగపడుట.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అగబాటు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]1. లొంగుట. ="క. తన యగపాటొరు లెఱుగుదు, రని సూతుడు సమయభంగ మగుటకు భీముం,డును గొంకుచు జప్పుడుసే, యని గూఢవిమర్దన ప్రహారముల దగన్." భార.విరా.౨,ఆ. ౩౪౫;
- 2. కనఁబడుట, గోచరమగుట. ="క. మనశస్త్రాస్త్రంబులు ద,క్కినయవి యొకభంగి వీటికిన్ గాండివముం, గొనిపోయితి మేని సుయో,ధనునకు నగపాటు నిశ్చితం బూహింపన్." భార.విరా.౧,ఆ. ౧౫౧.