అగమ్యగోచరము
Appearance
అగమ్యగోచరము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అగమ్య+గోచరము.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంస్కృతంలో 'గమ్' అనే ధాతువుకు తెలిసికొనుట అనే అర్థం కూడా ఉంది. అగమ్యము అంటే తెలిసికొనుటకు వీలులేనిది. అగమ్యగోచరము అంటే 'తెలిసికొనడానికి వీలులేనిదిగా కనిపిస్తున్నది' అని అర్థం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
|