అగావు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము

దే.వి./ అవ్యయం

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. తనకా
  2. అకస్మాత్తుగా.
ముందుగా చెల్లించుధనము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
అప్రయత్నముగా లభించినది. [నెల్లూరు]
వాయిదా మానివేయు. [కృష్ణ]
అన్యాయముగా లభించునది. [అనంతపురం]
సంబంధిత పదాలు

అగావుగా ==అకస్మాత్తుగా

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. నింద. .."లేనిపోని అగావులు వేయుట మంచిదికాదు."
  1. అవ్య. ...అకస్మాత్తుగా. .."దొంగలు ఊరిమీఁద నగావుగా వచ్చి పడిరి."
భూమి గుత్త సంవత్సరారంభములో అగావు ఈవలెను.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అగావు&oldid=888921" నుండి వెలికితీశారు