అగోచరము
Appearance
అగోచరము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- విశేషణము.
- వ్యుత్పత్తి
అ(=కానిది)+గోచరము(=కనిపించేది).
- బహువచనం లేక ఏక వచనం
- అగోచరములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కనిపించనిది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు