అగ్గడి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే.వి./వై.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ముందఱ. అగ్రభాగము.
- సిగ్గులేనిది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"దర్పక జైత్రయాత్రావార్తఁ జైత్రుఁడగ్గడిఁ జాటు తలిరు జేగంట యనఁగ." [కకుత్‌స్థ-3-102]
- "కనియు నొడలఁబాసి చనదయ్యె నగ్గడి జీవమింక నేమి సేయు దాన." [కు.సం.-5-92]