అగ్గలిక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఆధిక్యము
- యౌవనాదుల వలనఁ గలుగు గర్వచేష్ట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆధిక్యము; "అచ్చెరువైన విక్రమము నగ్గలికన్." భార. విరా. ౪, ఆ.
- పూనిక, ఉత్సాహము, -"గీ. అనిన నట్లకాక యనిసర్వసేనాధి, పత్యభారపట్టబంధమునకు, నియ్యకొనియె భీష్ముఁడయ్యగ్గలికఁగొని, యాడెనిభుఁడు ప్రముదితాత్ముఁడగుచు." భార. ఉద్యో. ౪, ఆ.