అగ్గారుపూజ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సప్తమాతృకలకు (ఏడుగురు కన్నెలకు) చెరువుగట్టుమీద పచ్చనిరంగు పూసి, పాలపొంగలి అర్పించి పూజ చేయటం [దక్షిణాంధ్రం, చిత్తూరు] అగ్గారుకు (సప్తకన్యలకు, కన్నికలకు) పచ్చరంగుపూసి పాలపొంగలి, బలి ఇత్యాదులు ఇచ్చుట. [చిత్తూరు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970