అగ్గువ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "అగ్గువ అయితే అంగడికి వస్తున్నది" [సామెత]
- "అగ్గువ అయితే అందరూ కొంటారు" [సామెత]
- "అగ్గువ యగును ధాన్యంబు మిగుల" [రెట్టమతం. 3-29]
- "జననాలు మరణాలు సంసారభోగములును, అనిశము భూమిమీద నగ్గువలు" [తాళ్లపాకకవుల కీర్తనలు. 8-170]
- "అనిశము భూమిమీద నగ్గువలు" [తాళ్లపాకకవుల కీర్తనలు. 8-170]
- "ఆడ నీడా దిరుగగా నగ్గువాయ వలపు." [తాళ్లపాకకవుల కీర్తనలు. 14-237]
- "గుదిగొన్న నగవు లగ్గువలాయను" [తాళ్లపాకకవుల కీర్తనలు. 14-276]
- "ఆమని తాలము గాఁగా నగ్గువాయ వలపు" [తాళ్లపాకకవుల కీర్తనలు. 13-83]