Jump to content

అగ్నిగర్భ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

గర్బములో అగ్నిని దాచుకున్నది

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

భూమి కున్న అనేక నామాలలో ఇది ఒకటి

నానార్థాలు
పర్యాయ పదాలు

దేశ్య.

నేల, పంట, పుడమి, పేర, బువి, బూమి, మెయి

సం.

అగ్నిగర్భ, అచలకీల, అదితి, అద్రికీల, అనంత, అబ్ధిద్వీప, అబ్ధినేమి, అబ్ధిమేఖల, అబ్ధిరశన, అబ్ధివస్త్ర, అవని, అవ్యథిషి, ఇడ, ఇడిక, ఇర, ఇల, ఇలిక, ఉదధిమేఖల, ఉదధివస్త్ర, ఉర్వర, ఉర్వి, కర్వరి, కల్యాణి, కాశ్యపి, కీలిని, కుంభిని, కుహ్వరి, కేళిశుషి, క్షర, క్షమ, క్షాంతి, క్షితి, క్షేత్రము, క్షోణి, క్షౌణి, ఖండిని, ఖగవతి, ఖలము, గంధవతి, గహ్వరి, గిరికర్ణిక, గిరిస్తని, గోత్ర, గోవు, గౌరి, జగ(తి)(త్తు), జగద్వహ, జగము, జీవదాని, తవిషి, దక్ష, దేహిని, దైతేయమేదజ, ధర, ధరణము, ధరణి, ధరణీధర, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, ధారణము, ధారణి, ధారయిత్రి, ధా(రి)(రు)ణి, ధిషణి, ధృత్వరి, ధ్రువ, నగాధార, నివేనిశి, నిశ్చల, పంక్తి, పృథవి, పృ(థ్వి)(థివి), బీజసువు, భరణి, భురిక్కు, భువనము, భువి, భూతధాత్రి, భూతధారిణి, భూమము, భూరిక్కు, భూరిజము, భూర్ణి, మహి, మేదిని, మౌలి, రత్నగర్భ, ర(త్న)(త్నా)వతి, రత్నసువు, రస, రోదస్సు, వనధికాంచి, వర, వలజ, వసుంధర, వసుగర్భ, వసుధ, వసుమతి, , విపుల, విశ్వ, విశ్వంభర, విశ్వగంధ, విశ్వధారిణి, విశ్వము, విశ్వమేఖల, విశ్వసహ, శాశ్వతి, శ్యామ, సప్తద్వీప, సముద్రమేఖల, సముద్రాంత, సముద్రాంబర, సర్వభృత, సర్వంసహ, సహ, సహురి, సాగరమేఖల, సాగరాంబర, సారంగము, సింధునేమి, సురభి, స్థగణ, స్థాయ, స్థిర, స్వసువు, హరిప్రియ, హల, హిరణ్యద, హేమ

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]