అగ్నిగర్భము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
లోపల అగ్ని కలది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. అగ్నిజార
- అగ్నిజము;
- 2. సూర్యకాంతమణి
- / రత్నములు.1(౧౦)-(౭);
- 3. త్రచ్చి నిప్పు ముట్టించు కొయ్య
- అరణి;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు