అగ్రము
స్వరూపం
(అగ్ర నుండి దారిమార్పు చెందింది)
అగ్ర
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. చివర;
- 2. ఎదురు;
- 3. సమీపము;
- 4. సమూహము;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అగ్రజుడు
- శిఖరాగ్రం
- అగ్రజ్యా
- అగ్రభాగము
- అగ్రసారము
- అగ్రాంశువు
- జిహ్వాగ్రము
- నాసికాగ్రము
- నఖాగ్రము
- అగ్రగణ్యము
- అగ్రగణ్యుడు
- అగ్రజంఘము
- అగ్రజన్ముడు
- అగ్రజుడు
- అగ్రణి
- అగ్రచర్వణకాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- హర్మ్యాగ్రము; కైలాసాగ్రము; పర్వతాగ్రము