Jump to content

అగ్రగణ్యుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సం.విణ

వ్యుత్పత్తి

వ్యు. అగ్రే గణ్యః. (స.త.) అందఱికన్న ముందుగా ఎన్నతగినవాఁడు........ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ముఖ్యుడు. ప్రధానుడు

సం.విణ. (అ.ఆ.అ.)1. ముందు లెక్కింపఁదగినవాడు2. శ్రేష్ఠుడు;3. ముఖ్యుడు....వావిళ్ల నిఘంటువు 1949
అత్యుత్తమమైనవానిగా పరిగణింపబడినవాడు శ్రేష్ఠుడు..... ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
మొదట లెక్కింపదగినవాడు....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]