అగ్రకార్మికుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

[వాణిజ్యశాస్త్రము] వ్యాపారసంస్థలో పరిపాలకులకు, పనివాండ్రకు మధ్య పనిచేయు ఉన్నతశ్రేణి కార్మికుడు. (కార్మికుల కష్టములను గ్రహించి పరిపాలకులకు విన్నవించి పరిపాలకుల ఉత్తరువులను కార్మికులకు అందజేయును. పరిపాలకుల ఉద్దేశ్యముల ప్రకారము ఉత్పత్తి కొనసాగించుట అగ్రకార్మికుని ముఖ్యబాధ్యత. శాస్త్రీయ పరిపాలనలో అగ్రకార్మికునికి ప్రత్యేక స్థానము కలదని ప్రప్రథమముగ గుర్తింపబడెను.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.)