అగ్రగామి
Appearance
అగ్రగామి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అగ్ర(=అందరికన్న ముందు)+గామి(=నడచువాడు).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మునుముందుగా నడిచేవాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
మార్గదర్శి; / పథనిర్ణేత.
- వ్యతిరేక పదాలు