అగ్రవర్ణము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అగ్ర(=ముందు)+వర్ణము.
- బహువచనం లేక ఏక వచనం
అగ్రవర్ణములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణములలో ఒకటి. (అగ్రవర్ణములు=బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణములు).
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు