అగ్రహారము
Appearance
అగ్రహారము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పూర్వకాలంలో రాజులు బ్రాహ్మణపండితులకు ఊర్లను దానంగా ఇచ్చేవారు.రాజులచే బ్రాహ్మణపండితులకు ఇవ్వబడిన ఊరిని అగ్రహారము అనిపిలిచేవారు.ఈ ఊర్ల పై రాజుగారు పన్ను వసూలు చేసేవారు కాదు. ఈ పదం కొన్ని ప్రదేశాలలో అగరము గా రూపాంతరము చెందింది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అగ్గురారము.
- నల్లిల్లు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు