అఘోరించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
సకర్మకక్రియ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మనకు నచ్చని లేక మన దృష్టిలో అసంగతమూ లేక ప్రయోజన శూన్యమూ అయిన పని ఎవరైనా చేస్తూ, మనం వారించినా వినకపోతే 'సరే, నీ ఇష్టం వచ్చినట్లు అఘోరించు' అంటాం./ బాధపడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఆవులు ఆకటికి అఘోరింపఁ గాను." [కాటమ-2-10పు.] "వీడి కొంపలోపడి పదేండ్లుగా అఘోరిస్తున్నాను." 2. నిరసనగా అనునప్పుడు ఉపయోగించే పలుకుబడి./ "ఏదో ఒకటి అఘోరించు."/ "అఘోరించావు ఊరుకో." / "అఘోరించాడు వెధవ."