అచలము
స్వరూపం
(అచలం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అచలము నామవాచకం
- వ్యుత్పత్తి
చలనము లేనిది, కదలిక లేనిది.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చలనము లేనిది: స్థిరంగా వుండునది: కొండ: పర్వతము:
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
నగము/ క్షితిజము/ ధరాధరము/భూధరము/మహీధరము/మేకు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శేషాచలము: శేష + అచలము: వృషబ + అచలము = వృషబాచలము.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]