Jump to content

కొండ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
కొండలతో నిండిన ప్రదేశము
సంధ్య

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పర్వతము,మల

నానార్థాలు
  1. గిరి
  2. శైలము
  3. అద్రి
  4. అచలము
సంబంధిత పదాలు
  1. ఏడుకొండలు
  2. కొండచిలువ
  3. కొండలరాయుడు
  4. వెండికొండ
వ్యతిరేక పదాలు
  1. లోయ

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు- అన్నమయ్య పదం
  • కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్టు
  • కొండ అద్దమందు కొంచెమై వుండదా ... విశ్వదాభిరామ వినుర వేమ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]



"https://te.wiktionary.org/w/index.php?title=కొండ&oldid=963822" నుండి వెలికితీశారు