అచలచలన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]న్యాయము; రైలు, బస్సులలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రక్కనున్న చెట్లు వెనక్కి వెళుతున్నట్టూ తాము మాత్రము అక్కడే వున్నట్టు బ్రమ కలుగు చందం ........ అని అర్థము
- నడచుచున్న యోడమొదలగువానిపై నెక్కి పోవునపుడు కదలక నిలచియున్న తీరము వృక్షములు మున్నగునవి నడచుచున్నట్లును, నడచుచున్న యోడ నిలిచినట్లును కన్పించును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు