అచ్చటముచ్చట
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ముద్దు మురిపెము, వేడుక.
ఉదా: వారికి పెళ్ళై పది రోజులే అయించి. ఇంకా అచ్చటముచ్చట తీరనే లేదు - అని అంటుంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు