అచ్చనపుచ్చు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఊడబెఱుకు, ఆటలో అచ్చనకాయ తీసివేసినట్లు తీసివేయు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"... తద్గణాధిపుల్, కలుషము తోఁడముట్టి భగు కన్నొకఁడచ్చనపుచ్చిరుగ్రులై, బలువిడిఁజుట్టి పూషు మునిపండులు డుల్లగ వ్రేసి రీసునన్." [కు.సం.-2-76]