అజగంధిని
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.వి
- వ్యుత్పత్తి
వ్యు. అజగంధ + ఇని - ఙీప్. (త.ప్ర.)
అర్థ వివరణ[<small>మార్చు</small>]
జుట్టుపు చెట్టు. /అజశృంగి
- విశే. మేఁకకొమ్మువంటి ఫలములుగల చెట్టు. ఇది విలువైన మందు చెట్టు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు