అజపుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.అ.పుం. (స్పష్టముగా జపింపని వాఁడు)/ సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

వ్యు. 1. న + జపః -యస్య. (బ.వ్రీ.) జపము లేనివాడు. వ్యు. 2. అజ + పా + క. (కృ.ప్ర.) మేకలను కాయువాడు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. కుపాఠకుడు, బాగుగా జదువలేని వాడు;/ మంత్రములు క్రమ విరుద్ధముగాఁ బలుకువాఁడు,
  2. 1. వైదికములుకాని గ్రంథములఁ జదువువాఁడు, కుపాఠకుఁడు, మంత్రములు క్రమముగాఁ జదువనివాఁడు :

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

1. జపము చేయనివాడు. 2. జపముచేయు యోగ్యత లేనివాడు. 3. మేకలను కాయువాడు.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అజపుడు&oldid=891215" నుండి వెలికితీశారు