అజాండము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం.వి
- వ్యుత్పత్తి
వ్యు. అజస్య అండమ్ - ఇవ. (ష.త.స.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విశ్వము అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
బ్రహ్మాండము. భువన గోళము / ప్రపంచము, విశ్వము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు