అజ్ఞాతచర్య

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.ఆ.స్త్రీ.

వ్యుత్పత్తి
వ్యు. అజ్ఞాతా చర్యా. (కర్మ.స.)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. తెలియబడని ప్రవర్తనము. 2. ఒరులకు తెలియకుండ వర్తించుట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]