అటుకులు
స్వరూపం
ఉచ్చారణ
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఏకవచనం: అటుకు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పచ్చి వడ్లను వేగించి దంచి పొట్టుని విడతీసి అటుకులు తయారు చేస్తారు. యధాతదంగాను తినవచ్చు. వీటితో వివిధరకాల రుచికరమైన ఆహారపదార్ధాలను చేస్తారు. భారతీయులకు ఇది ప్రియమైన ఆహారపదార్ధాలలో ఒకటి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]కుచేలుడు ఇచ్చిన పిడికెడు అటుకులు తిని కృష్ణుడు ఎనలేని సంపదలు కుచేలుడికి ప్రసాదించిన విషయం లోక విదితం.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|