అటె
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. అవ్య.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అటే, అటో
- ఆశ్చర్యమును తెలిపెడి; ..........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "క. నహుషుండు పనుచువాఁడటె, విహితానుష్ఠానపరులు వీరటెపో లో, కహితంబటె యిది మనకున్, మహనీయమ కాకయెట్లు మానఁగవచ్చున్." భార. ఉద్యో. ౧, ఆ.
దుఃఖమును తెలిపెడి.
- "సీ. ధర్మసుతుఁడు, భీమసేనుండును బీభత్సుఁడును దన కడుపునఁబుట్టిన కొడుకులట్టె, యెగ్గతంబునఁ దాను గారగ్గిఁగాలె, నటె యనాథయై." భార. ఆశ్ర. ౨, ఆ.