Jump to content

అట్ట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలదం.
బహువచనం
  • అట్టలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అట్ట అంటే ముతక కాగితం .వీటిని ప్యాకేజికి ఎక్కువగా వాడుతుంటారు.పుస్తకాల పైభాగాన వేసే కాగితాన్ని కూడా అట్ట అంటారు.విడి కాగితం మీద వ్రాయడానికి అట్ట ను వత్తిడికి ఉపయోగిస్తారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
  • పుస్థకాల అట్ట.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అట్ట&oldid=950666" నుండి వెలికితీశారు