అట్టుప్పు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పశువులు త్రాగు నీళ్లలో కలుపు ఉప్పు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక సామెతలో పద ప్రయోగము: వానికి ఈ ఊళ్లో అట్టుప్పు గూడా పుట్టదు.