అడ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం./విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనము: ఆడవారు: బహువచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ముద్ద, ఆకృతి, వెండ్రుకలు జడలు కట్టుకొనుట.
- . రేగుపండ్లు మొదలగు వానిని ఉప్పుతో కలిపి త్రొక్కి గారెలవలె తయారుచేసి యెండబెట్టబడినది. [నెల్లూరు]
2. బెల్లం కలిపి చేసిన లావుదోసె; \చాపటి. [అనంతపురం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. అడలవెన్నెలఁ జక్కె రిడి చొక్కు వెన్నెలఁ బూనిక నాళీలుగాను గూర్చి." య. ౨,ఆ. ౮౩. ఇట ఎడలవెన్నెల అని పాఠాంతరము;