అడపాదడపా
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అప్పుడప్పుడు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చలి కాలంలో వర్షాలు అడపాదడపా పడుతుంటాయి. ఒక పాటలో పద ప్రయోగము: అడపాదడపాఇద్దరు అలిగితేనె అందం..... అలకతీరి మొదటి సరి కలిసేదే అందమైన బందం.