అడవి
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- అడవి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అడవి అంటే వృక్షాలు, మృగాలు, జలపాతాలు మొదలైన వాటితోఉండే జనసంచారము తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశము. అడవులు వర్షపాతానికి ప్రదాన ఆధారము. అనేకమైన ఆహార పదార్ధాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలముగా లభించే ప్రదేశం. జల వనరులకు ఆలవాలము ./అరణ్యము/కోన
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అడవులలో మాత్రమే సంచరించే మృగాలను అడవి మృగాలు అంటారు.
ఒక నానుడిలో పద ప్రయోగము అడవిగాచినవెన్నెల
- అడవిసొచ్చి యంతకంతకునవులకు, నతికుతూహలమున నరిగి యరిగి