అడియ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.విణ.

వ్యుత్పత్తి

వ్యు. అడి + అ = అడియ. (త.ప్ర.) పాదము సేవ్యముగా కలవాఁడు. అ మతుబర్థకము. తద్ధిత ప్రత్యయము. వైష్ణవ పరిభాషలో అడియేన్-దాసుఁడు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అడియడు/ పాదసేవకుఁడు (భక్తుడు, దాసుడు)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అడియ&oldid=892052" నుండి వెలికితీశారు