Jump to content

అడియండ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.వి.

వ్యుత్పత్తి

వ్యు. అడి + అండ. (కర్మ.స.) పాదమే ఆశ్రయము.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నమస్కారము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ప్ర.విశే. 'దండంబు దర్పితోద్దండ రక్షోహర్త కడియం డజాతరూపాంబరునకు' (రుక్మాం. 1-123) అను పద్యపాదమున వచ్చిన ఈ అడియండ పదము 'నేను అడియఁడను' అనుటకుగా 'అడియండన్' అని కవి ప్రయోగించి యుండును. కావున అట నమస్కారార్థము కాదని కొందఱు. అట్లనిన పద్యములో ప్రక్రమభంగ మేర్పడును. అడియండకు నమస్కారార్థమున ప్రయోగాంతరము లభింపమి కాబోలు! నైఘంటికులు దీనిని స్వీకరింపరైరి. పదబంధ పారిజాతమున మాత్రము గ్రహింపబడినది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అడియండ&oldid=892049" నుండి వెలికితీశారు