అడుగంటు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

క్రిందికి పోవు: ఉదా: ఆ బావిలోని నీరు అడుగంటాయి./ వట్టిపోవు

  1. అన్నం అడుగంటింది: పాత్రలోని అన్నం అడుగున మాడి పోయిందని అర్థము.
  2. బావిలోని నీరు అడుగంటింది. అనగా చాల క్రిందికి పోయింది లేక నీలు అయిపోయింది అని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
ఆడుగంటింది
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ఉ. లేకి నిధివ్రజంబు లవలేశము కాంచనభూధరంబు ర,త్నాకరరత్నరాసు లడుగంట్లు మరున్మణికామధుక్సురా, నోకహముల్ క్రయోచిత వినూతనవస్తువు లిట్టివట్టివన్, వాకులకందరాని పురవైశ్యుల సంపదలెన్ని చూపుచోన్." కవిక.౧,ఆ. ౧౧. పైరెండర్ధములకు నిదియె యుదాహరణము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అడుగంటు&oldid=892269" నుండి వెలికితీశారు