అడుగుట
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దేని గురిచైనా వివరాలు తెలుసుకునే ప్రయత్నము. ఉదా: తెలియకపోతే తెలిసిన వారిని అడుగుట ఉత్తమము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు మరొక్క సామెతలో: అడిగేవానికి చెప్పే వాడు లోకువ