అడ్డ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యం.
- విశేషణం./దే.వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రెండు మానికలు, అరకుంచము. (పూర్వకాలంలో వడ్లు,జొన్నలు మొదలయిన వాటిని కొలిచేందుకు వాడే కొలపాత్ర).
- 1. రెండు మానికలు; కుంచములో సగము (కొలత). [గుంటూరు]
- 2. పాత్ర విశేషము.
- 3. బండి పట్టా ఆకులకు మధ్యనున్న కొయ్య. [నెల్లూరు; గుంటూరు]
- 4. బండి ఇరుసుమీద అడ్డముగా బిగించిన పెద్ద కొయ్య మొద్దు. [నెల్లూరు]
5. కట్ట. [చిత్తూరు; నెల్లూరు]/ 1. విత్తనములు చల్లిన పిమ్మట నేలను సరిచేయు ఒక పలక. 2. ఒక తీఁగ-దీని ఆకులతో విస్తళ్ళు కుట్టుకొందురు. అడ్డాకుల విస్తరి యని వాడుక. 3. పల్లకీ బొంగు చివర తగిల్చెడి అలంకారము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పశువులు, బండ్లు నిలిచిఉండే స్థలము; కూలిపని నిమిత్తం మనుషులు నిలిచి ఉండేస్థలం [కోస్తా]
- వ్యతిరేక పదాలు