అడ్డవేడెము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
ద్వ. వి. (అడ్డము + వేడెము)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పామునడక వంటి గుఱ్ఱపు నడక. ..శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 ....
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"రవగాలును జోడన యడ్డవేడెముల్, దొక్కుదువాళి జిల్గునడలుం గనిపించుచు." సా. ౧, ఆ.